Monday, May 26, 2014

నా నవ్వు... నీ లవ్వు...

నేల నుంచి నింగికి నిచ్చెన వేయగలదు 
                                             ఒక హరివిల్లులా...
కడలి నుంచి ఒడ్దుకు నిచ్చెన వేయగలదు 
                                                  ఒక అలలా...
మనసు నుంచి మనసుకి నిచ్చెన వేయగలదు 
                                                      ఒక ప్రేమలా...
అదే నా 'నవ్వు'... కాని ప్రియా! దానికి ఆయువు మాత్రం నీ 'లవ్వు'...  

Urge for Water...

Desert plant resembling like a "palm" looks like urging the sky for Water... Clicked amid of desert, OMAN...

Monday, May 19, 2014

Series are awesome at times...


Sometimes series are eye catching stuff where beauty lies in lines... Captured at GUST(Gulf University), Kuwait.

Sunday, May 18, 2014

వేచివున్నావా...

నిను తాకిన చిరుగాలి చిలిపిగా చెప్పెను,
       నీ చిరునవ్వు వేచివుంది నా కొరకని...

నిను చూసిన తలుకు తార తీపిగా తెలిపెను, 
       నీ తనువు వేచివుంది నా కొరకని...

నిను కవ్వించిన వెండి వెన్నెల వయ్యారంగా వర్ణించెను,
       నీ వలపు వేచివుంది నా కొరకని...

నిను తలచిన నా మంచి మనసు మధురంగా మాట్లాడెను,
      నీవు నా కొరకు వేచివున్నావని...

Beauty of Sunset in Sand Dunes...



Watching the beauty of golden shades sitting amid of desert is an awesome experience... Clicked at Desert Safari, Dubai.

ప్రియా! నీవు క్షేమమా...

నుదుటి నుంచి జాలు వ్రాలే నా
                     నల్లని కురులు అడిగెను...

పెదవి నుంచి జాలు వ్రాలే నా 
                    పసిడి పాటలు అడిగెను...

చేతి నుంచి జాలు వ్రాలే నా
                   అక్షరాలు అడిగెను... 

ప్రియా! నీవు అచట క్షేమమా అని...

శుభోదయం...

చెలిచెంత చేరిన వేళ,
     చిరుచినుకు కురిసిన వేళ,
పసిపాప నవ్విన వేళ,
     విరజాజి విరిసిన వేళ,
ఆ ఒక్క ఉదయం - ఉషోదయం...

ఇక మేలుకో మిత్రమా, ఇదే నా శుభోదయం...

Monday, May 12, 2014

Depth of Black & White...


Some pictures look colourful even though they are filled with Black & White... Pic captured at Movenpick, Mauritius...

Tuesday, May 6, 2014

అంకితం...

రేయిలోని నా ప్రతీ కలనూ...
        జాములోని నా ప్రతీ ఊహనూ...
                అలలై ఎగిసిపడుతున్న నా ప్రతీ ఆశనూ...

ఒక కల్పనగా మార్చి, 
              కవితగా కూర్చాను...

నా కలం నుండి జాలువ్రాళే ఈ,
              నా ప్రియ కల్పనతో కూడిన ప్రతీ కవిత, నా ప్రియమైన శ్రీవారికే అంకితం...
   
ఇట్లు, 
మీ వెన్నెల...

Line of Lights...


Line of Lights along with beautiful shades of golden hour captured at LuLu, Kuwait.

Sunday, May 4, 2014

నా Inspiration - My ప్రేరణ

Hi Everyone,

           "Jyothsna" - A software Engineer by profession, often called as 'Josh' or 'Jyo' by friends and 'Jack of all trades but master in none' by my sweet loving Mom. Yes, I do have basic knowledge in various fields like Photography, Interior Designing, Architecture & Planning, Music, French language, etc., But the truth is I didn't continue to learn them for excelling in the respective fields. No regrets, I have at last landed up here to start a blog to share my thoughts.

           Its neither శ్రీ శ్రీ gaaru, nor a great legendary photographer nor a best blogger who inspired me, but its my Dad, who encouraged me to take good photographs, my dear Hubby, the reason I started writing కవితలు and my dear friend Afshan Shaik, who made me inspired by her blog (http://afshan-shaik.blogspot.com) to start this.

           "వెన్నెల" - ఆ పేరులో తీయదనం ఏముందో నాకు తెలియదు కాని ఆ పేరంటే నాకు మహా ఇష్టం చిన్నపటినుంచి... బహుసా అందుకేనేమొ అది నా కలం పేరుగా మారింది, నా కవితలకు ప్రాణం పోసింది.

           "Ema'J's" - The images created by 'J'osh i.e., my clicks through the lens in an 'e'lectronic format. I want to share them to this beautiful world of my friends. Thank you Mr.Prashant Sir (http://facebook.com/Prashant.manchikanti) for continuously guiding me to take photographs and correcting my mistakes.

            I hope everyone likes my blog. It would be my pleasure not only to receive compliments but also comments to improve myself to showcase my posts in a better way.




-yours,
 Josh