నిర్మలాకారం, నిండుతనం...
ఆహ్లాదకరం, అనంతప్రియం...
చల్లదనం, చిలిపితనం...
ఓ నింగిలోని నెలరాజా! అంత మురిసిపోకు...
నిన్ను కాదు నేను కలవరపరిచేది... నా ప్రియుడిని...
కలవరపరిచేవా! కలగా మిగిలేవా!! చెప్పు నేస్తమా!!!
ఆహ్లాదకరం, అనంతప్రియం...
చల్లదనం, చిలిపితనం...
ఓ నింగిలోని నెలరాజా! అంత మురిసిపోకు...
నిన్ను కాదు నేను కలవరపరిచేది... నా ప్రియుడిని...
కలవరపరిచేవా! కలగా మిగిలేవా!! చెప్పు నేస్తమా!!!
No comments:
Post a Comment