నీలో బంధించావు, ఊపిరాడుతుందా అని ప్రశ్నించావు...
నీలో కలుపుకున్నావు, ఇమడగలవా అని ప్రశ్నించావు...
నీలో సగమన్నావు, చోటు సరిపొతుందా అని ప్రశ్నించావు...
అన్ని పనులు నీవే, అన్ని ప్రశ్నలు నీవే...
కాని, వీటన్నిటికి జవాబు మాత్రం ఒక్కటే...
అదే... నీ-నా-మన ప్రేమ...

No comments:
Post a Comment