కను పాపకు కంటిరెప్ప ప్రేమ రక్ష...
పసిపాపకు కన్నతల్లి ప్రేమ రక్ష...
జాలరివాడికి కడలి తల్లి ప్రేమ రక్ష...
నా హ్రుదయానికి కల్మషంలేని
నీ ప్రేమ రక్ష...
పసిపాపకు కన్నతల్లి ప్రేమ రక్ష...
జాలరివాడికి కడలి తల్లి ప్రేమ రక్ష...
నా హ్రుదయానికి కల్మషంలేని
నీ ప్రేమ రక్ష...
No comments:
Post a Comment