Sunday, May 18, 2014

ప్రియా! నీవు క్షేమమా...

నుదుటి నుంచి జాలు వ్రాలే నా
                     నల్లని కురులు అడిగెను...

పెదవి నుంచి జాలు వ్రాలే నా 
                    పసిడి పాటలు అడిగెను...

చేతి నుంచి జాలు వ్రాలే నా
                   అక్షరాలు అడిగెను... 

ప్రియా! నీవు అచట క్షేమమా అని...

No comments:

Post a Comment