నిను తాకిన చిరుగాలి చిలిపిగా చెప్పెను,
నీ చిరునవ్వు వేచివుంది నా కొరకని...
నిను చూసిన తలుకు తార తీపిగా తెలిపెను,
నీ తనువు వేచివుంది నా కొరకని...
నిను కవ్వించిన వెండి వెన్నెల వయ్యారంగా వర్ణించెను,
నీ వలపు వేచివుంది నా కొరకని...
నిను తలచిన నా మంచి మనసు మధురంగా మాట్లాడెను,
నీవు నా కొరకు వేచివున్నావని...

No comments:
Post a Comment