Thursday, June 4, 2015

పలుకు ప్రియతమా ఇకనైన...

నీ మాటన్నది మౌనమయిన వేళ,
నా మనసన్నది మూగబోయేను!

నీ ఉనికన్నది ఊహ అయిన వేళ,

నా ఊపిరన్నది వదిలిపోయేను!

ఓ ప్రియా! నా శ్వాసై నిలిచిపోతావ... లేక తుది శ్వాసై విడిచిపోతావ!

పలుకు ప్రియతమా ఇకనైన... పలకరించు నేస్తమా కలలోనైనా!!! 

No comments:

Post a Comment