నాలుగేల్ల క్రితం,
ఈ రెండు కనులు, ఆ రెండు కనులని కలిశాయి...
ఈ రెండు చేతులు, ఆ రెండు చేతులతో భాసలు వేసుకుందామని తపన పడాయి...
ఈ రెండు కాళ్ళు, ఆ రెండు కాళ్ళతో బాటలు వేద్దామని ఊగిసలాడాయి....
రెండు కుటుంబాలు, రెండు మనసులు ఒకటిగా కలవాలని నిశ్చయించుకున్నాయి...
మరి ఇప్పుడు,
మేము నలుగురము కాని,
మా చూపు ఒకటే, చేత ఒకటే, బాట ఒకటే, మనసూ ఒకటే...

No comments:
Post a Comment