ఎడారిలో ఎండమావి లాగా కనిపిస్తావు...
సంద్రంలో అల లాగా పలకరిస్తావు...
నింగిలో నెలరాజు లాగా తొంగిచూస్తావు...
ప్రియతమా! ఏలా మన ఇద్దరి మధ్య ఈ దూరం, నా దరికి చేరవ ఈ క్షణం...
సంద్రంలో అల లాగా పలకరిస్తావు...
నింగిలో నెలరాజు లాగా తొంగిచూస్తావు...
ప్రియతమా! ఏలా మన ఇద్దరి మధ్య ఈ దూరం, నా దరికి చేరవ ఈ క్షణం...
No comments:
Post a Comment